ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి బాహుబలి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికీ సక్సెస్ ఫుల్గా కొనసాగుతూనే ఉంది. బాహుబలి యూనివర్సల్ లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత.. చిన్న, పెద్ద హీరోల నుంచి స్టార్ట్ డైరెక్టర్ల వరకు.. అందరూ సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా రెండు భాగాలతో వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో.. […]