వివాదంలో యాంకర్ శివజ్యోతి.. తిరుమల ప్రసాదం పై అనుచిత కామెంట్స్ (వీడియో)..!

యాంకర్ శివ జ్యోతికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలంగాణ యాసలో.. తనదైన స్టైల్‌లో తీన్మార్ వార్తలు చదువుతూ.. సావిత్రి అక్క‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శివ జ్యోతి.. అదే క్రేజ్‌తో బిగ్బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని షోలకు యాంకర్ గాను వ్య‌వహ‌రించింది. ప్రస్తుతం శివజ్యోతి పలు స్పెషల్ ఈవెంట్స్‌లో సందడి చేస్తూ బిజీగా గ‌డుపుతుంది. అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల‌లోను తళ్లుకున‌ మెరుస్తుంది. ఇక.. ఎప్పుడూ సోషల్ […]