టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో సాయి దుర్గ తేజ్, వైష్ణవ తేజ్ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. మెగా ఫ్యామిలీలు వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్న క్రమంలో.. ప్రస్తుతం ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ మాత్రమే బ్యాచిలర్స్‌గా మిగిలిపోయారు. ఇక తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. మెగా ఫ్యామిలీలో సైతం ఈ ఇద్దరి పెళ్లిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే.. పెళ్లి గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ […]

