ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజై రిజల్ట్ వచ్చేవరకు సినిమా హిట్ అవుతుందో.. ఫ్లాప్ అవుతుందో.. ఎవరికి తెలియదు. అలాకాకుండా సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిస్తే.. ఎవ్వరూ చేయరు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్లు తమ వద్దకు వచ్చిన కథలు ప్లాప్ అవుతుందని చిన్న సందేహం వచ్చిన రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక.. సగం షూట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. అలాంటిది బాలయ్య తన సినీ […]