ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెంటల్ సిస్టంలో కాదని.. పర్సంటేజ్ కు సినిమాలు పడితే.. తమకు వచ్చే నష్టం గురించి.. దానిని ఎలా తగ్గించుకోవాలని విషయంపై సతమతమవుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అయితే.. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయం పై అసలు వెనక్కి తగ్గే అవకాశం లేదంటూ.. ఇప్పటికే వాళ్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు రోజులు లెక్కేస్తున్నారు. కాగా బుధవారం విడివిడిగా జరిగిన ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్స్ […]