స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకోవడానికి.. వరుస సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడానికి కారణం ఏంటో తాజాగా రివీల్ అయింది. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా లాంటి వరస బ్లాక్ బాస్టర్లు అందుకున్న ఈ అమ్మడికి.. నిర్మాతలు అందరూ వరుసగా ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటో […]

