టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద డైలాగ్ అయినా, ఎలాంటి పాత్రనైన, ఎంత కష్టమైన స్టెప్స్ అయినా అలవోకగా నటించగల తారక్.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. తన సినీ కెరీర్ ప్రారంభంలో హిట్ ఇచ్చిన దర్శకులకు మరిన్ని అవకాశాలు ఇచ్చిన తారక్.. తర్వాత స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ […]