టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్.. రాబిన్ హుడ్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత.. తమ్ముడు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు నితిన్. లేదంటే కెరీర్ మొత్తం డేంజర్లో పడిపోతుంది. అందుకే.. ఆయన ఇకపై స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. షూట్‌ను కూడా.. మొదలుపెట్టి సమాంతరంగా డేట్స్ ఇస్తూ వచ్చాడు నితిన్. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నుంచి మంచి రెస్పాన్స్ […]