నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్ రాజు పలు ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే భవిష్యత్తు సినిమాలపై ఆయన ఇంట్రెస్టింగ్ అప్డేట్‌లు షేర్ చేసుకున్నాడు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. త్వరలోనే ఆయన అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా టైటిల్ రావణం అంటూ ప్రకటించిన […]