రజనీ – కమల్ మూవీ డైరెక్టర్ గా ఆ స్టార్ హీరోనా.. ఫ్యాన్స్ కు ఊహించని ట్విస్ట్..!

కొలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదులు వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన నటన, క్రేజ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక.. ప్రస్తుతం జైలర్ 2 సినిమా పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు రజినీ. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ తలైవా 173 ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ఇప్పుడు ఊహించని ట్విస్ట్‌లకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచింది. దాదాపు.. నాలుగు ద‌శాబ్ధాల‌ తర్వాత […]