టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలు నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. టీజి విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో టీమ్ అంతా సందడి చేస్తున్నారు. ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం మీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ […]