సినిమా వల్ల రూ.140 కోట్ల నష్టం.. ఇంకా రికవరీ కాలేదు.. మిరాయ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అధినేత టీజీ విశ్వప్రసాద్ తాజాగా మిరాయ్‌ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ దక్కించుకుంది. కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు కళ్ల‌గొట్టి రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే మూవీ టీం ఫుల్ జోష్లా ఉన్నారు. ఇప్పటికే సక్సెస్ మెషిన్ కంప్లీట్ […]