టాలీవుడ్‌లో విలక్షణ నటనకు బ్రాండ్‌గా నిలిచిన మంచు మోహన్ బాబు – అలాగే నటుడిగా, నిర్మాతగా, విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణుకి సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆరేళ్ల క్రితం (2019) తిరుపతిలో జరిగిన ధర్నా కేసులో వారిపై నమోదైన కేసును తాజాగా సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఇది అప్పటి చంద్రబాబు ప్రభుత్వ కాలం. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని నిరసిస్తూ మోహన్ బాబు తన విద్యాసంస్థల […]
Tag: TeluguCinemaNews
వేశ్య పాత్రలో స్టార్ హీరోయిన్..? నాని ఫ్యాన్స్‌కు ఇది ఊహించని షాక్!
నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గేర్‌లో పరుగులు పెడుతోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న నాని, ‘దసరా’తో మాస్ ఇమేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. తాజాగా ‘హిట్ 3’ ద్వారా మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిశాయి. ఇంతలోనే నాని తన నెక్స్ట్ […]