ఈ రోజుల్లో వంద, రెండువందల కోట్ల వసూళ్లు సాధారణమైన అంశంగా మారిపోయాయి. సూపర్ స్టార్ సినిమాలకు లక్ష్యంగా మాత్రం నీలి గగనాన్ని చూస్తున్నారు. ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు అంటూ మాత్రమే హిట్ కొట్టిన ఫీలింగ్ రావడం లేదు. కానీ ఇప్పటి వరకూ ‘దంగల్’ (₹2000 కోట్లు) కలెక్షన్స్‌ను దాటిన భారతీయ సినిమా ఇంకా లేదు. ఆ ఘనత కోసం ‘బాహుబలి 2’, ‘RRR’, ‘పుష్ప 2’ వంటి భారీ సినిమాలు ప్రయత్నించినా, అది సాధ్యపడలేదు. […]
Tag: TeluguCinema
జూనియర్ మూవీ రివ్యూ – కిరీటి డెబ్యూ ఆకట్టుకుందా?
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతూ, శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్రలో నటించిన చిత్రం “జూనియర్”. భారీ ప్రమోషన్స్ తర్వాత విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథా : అభినవ్ (కిరీటి) ఒక బ్రిలియంట్ స్టూడెంట్. చిన్నతనంలో తన నాన్న కోదండపాణి (వి రవిచంద్రన్) వల్ల కోల్పోయిన మధురమైన జ్ఞాపకాలను తిరిగి పొందాలనే కోరికతో జీవిస్తుంటాడు. యువతలో తన స్నేహితులతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ […]
రెండు రోజుల్లో రెండు మరణాలు.. రవితేజ జీవితంలో చీకటి..!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ జీవితంలో విషాదం ముసురుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు తండ్రులను కోల్పోవడం ఎలాంటి వేదనలోకి నెట్టేస్తుందో ఊహించడమే కష్టం. ఒకవైపు రీల్ ఫాదర్.. మరోవైపు రియల్ ఫాదర్.. ఇద్దరూ దూరమవడం రవితేజ మనసు తట్టుకోలేని విషాదంలోకి నెట్టింది.ఇప్పుడే కోలుకోవాలని చూస్తున్న సమయంలో, రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. వయసు 90. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఆరోగ్యం నిలకడగా […]