మరికొద్ది సేపట్‌లో బిగ్ బాస్ 9 హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న ఆరుగురు కంటెస్టెంట్స్.. ఎవరంటే..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సీజన్లో చాలావరకు ఏ ఇద్దరు కన్సిస్టెన్సీ అయినా వ్యక్తిగత ఫైటింగ్ లు కొనసాగుతూ వస్తున్నాయి. కానీ.. గొడవలు పడినంత సమయం కూడా కలిసిపోవడానికి పట్టడం లేదు. ఈ క్రమంలోనే షోలో కాస్త మసాలా యాడ్ చేయాలని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యారట. సీజన్‌లో నిఖిల్ మరియు గౌతమ్ మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరిగిందో సీజన్ ప్రారంభం […]