అఖండ 2 మళ్లీ పెరిగిన టికెట్ రైట్స్.. ఈసారి బిగ్ ఛేంజ్..!

సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్బస్టర్ల తర్వాత బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ కాంపలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ఇక ఈ మూవీ రిలీజ్ వాయిదా చివరికి ఓ కొలిక్కి వచ్చింది. వివాదాలు సద్దుమణికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు టీం సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే మరి కొద్ది గంటల్లో సినిమా ప్రీవియర్స్ కూడా పడనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అఖండ […]