ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ ఇదే.. అల్లు అరవింద్ నయా బిజినెస్ స్ట్రాటజీ..!

తాజాగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చెప్పిన స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది. కేవలం సినిమా ప్రొడక్షన్ ఏ కాదు, డిజిటల్ వ్యాపార రంగంలోనూ తెలంగాణ అవకాశాలు రూ.1000 కోట్ల టర్నోవర్ విజన్‌పై తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. ఈ కామెంట్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అల్లు అరవింద్ కు […]