టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులైన గుక్కతిప్పుకోకుండా గటగటా చెప్పేసే బాలయ్య.. స్పెషల్ ఈవెంట్లో వేదికపై మాట్లాడేటప్పుడు మాత్రం చిన్న పదాలను కూడా మాట్లాడలేక తడబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆయన మాట్లాడే తెలుగు కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవటానికి కూడా టైం పడుతుంది. ఇలాంటి క్రమంలోనే ఇటీవల ఆయన దేశభక్తి గేయం అయిన.. సారే జహాసే […]