” మిరాయ్ ” మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ అదేనా.. వదిలేసి మంచి పని చేశారు..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజసజ్జ.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన మూవీ మిరాయ్‌ లేటెస్ట్‌గా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, హిందీ, మ‌ళ‌యాళ భాషల్లోనూ నిన్న రిలీజై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా మిరాయ్ పేరు మారుమోగిపోతుంది. సోషల్ మీడియా నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకు ప్రతి ఒక్కరిలోనూ ఈ సినిమా గురించి చర్చలు […]