” మీరాయ్ ” మూవీ ఫస్ట్ రివ్యూ.. తేజ సజ్జా హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ మరికొద్ది రోజుల్లో మీరాయ్‌ సినిమాతో ఆడియన్స్ ని పలకరించనున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పనిచేశాడు. మంచు మనోజ్‌, శ్రియ శరణ్‌ తదితరులు కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమా.. పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ డ్రామాగా రూపొందింది. ఇక సినిమా సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో […]

కోలీవుడ్ లో మీరాయ్ కి చుక్కెదురు.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ హీరో తేజ సజ్జా హ‌నుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్టర్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మీరాయ్‌తో మరోసారి హిట్ కొట్టి స్టార్‌డం మరింతగా పెంచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తుంది. అయితే.. మొదట ఘాటి సినిమాకు పోటీగా మీరాయి వస్తుందని అంతా భావించారు. […]

” మీరాయ్ ” మీనింగ్ తెలుసా.. ” హనుమాన్ ” లాంటి విజువల్ బ్లాస్ట్ పక్కానా..!

గతంలో సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా ఆయనే కథ, కంటెంట్ సంబంధం లేకపోయినా.. స్టార్ హీరోల సినిమాలు అయితే చాలు సక్సెస్ అందుకునేవి. ఇప్పుడు కేవలం స్టార్ హీరోల చరిష్మా సరిపోదు.. కచ్చితంగా సినిమాలో అద్భుతః అనిపించే కంటెంట్ ఏదో ఉండాలి. ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలి. అప్పుడే సినిమా సక్సెస్ అందుకుంటుంది. దీనికి అసలైన నిదర్శనం ఈ ఏడాదిలో రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు. చిన్నచిన్న సినిమాలుగా రిలీజై కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచి.. రికార్డులు […]