‘ మిరాయ్ ‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. “హనుమాన్ ” రికార్డ్స్ బ్రేక్ చేసి తేజ సజ్జ ఊచకోత..!

టాలీవుడ్ హీరో తేజ సజా హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్ నిన్న గ్రాండ్ లెవెల్లోరిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రితిక నాయక్‌ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రియ శరణ్‌, జగపతిబాబు కీలక పాత్రలో మెరిసారు. ఇక రిలీజ్‌కు ముందే మంచి హైప్‌ నెలకొల్పిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో కొల్ల‌గొట్టింది. ఇంతకీ […]