టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తర్వాత దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా సీక్వెల్ పై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇక దేవర పార్ట్ 1 వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులలో […]