సాయి పల్లవికి అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి స్టార్ హీరోయిన్గా తెలుగులో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ పవర్ స్టార్ గా సౌత్ లో తిరుగులేని ఇమేజ్ ఉన్న‌ ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.గ్లామరస్ పాత్రల‌కు దూరంగా ఉంటూ.. త‌న రోల్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తూంది. ఈ క్ర‌మంలోనే తనదైన న‌ట‌న‌తో పాటు.. తన వ్యక్తిత్వం, మాట తీరుతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కోట్లాదిమంది కుర్రకాలను ఫిదా చేస్తుంది. […]