అక్కినేని సామ్రాట్ నాగచైతన్య గతకొంతకాలంగా వరుస ఫ్లాప్‌లు చూస్తున్న సంగతి తెలిసిందే. అ క్రమంలోనే ఇప్పుడు తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సుమారు రూ.70 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ సినిమాల్లో.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తికేయ ఫేమ్ […]