నితిన్ ‘ తమ్ముడు ‘ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..!

ఒకప్పుడు వరుస సక్సెస్ లతో స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నితిన్.. గత కొద్ది ఏళ్లుగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను తాజాగా నటించిన తమ్ముడు తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్‌లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావ‌డంతో ఆడియన్స్లో కచ్చితంగా.. […]