స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

టాలీవుడ్ యంగ్ అండ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. త‌ను తెర‌కెక్కించిన సినిమాల‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న త‌రుణ్‌.. మొద‌ట్లో షార్ట్ ఫిలింతో కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక.. తన మొదటి సినిమా పెళ్లిచూపులతోనే మంచి సక్సెస్ అందుకున్న తర్వాత.. ఈ నగరానికి ఏమైంది, క్రీడాకోలా లాంటి సినిమాలను తెర‌కెక్కించి సక్సెస్ అందుకున్నాడు. ఇక.. ఈ సినిమాల తర్వాత డైరెక్టర్ కంటే న‌టుడిగానే ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు తరుణ్. […]