బిగ్ బాస్ 9: హౌస్ లో సృష్టి వర్మ ఎంట్రీ.. త్వరగా బయటికోచ్చేయ్ అంటూ నాగార్జున షాక్..!

బిగ్ బాస్ సీజన్ 9 గేమ్ స్టార్ట్ అయింది. (సెప్టెంబర్ 7) నిన్న.. ఈ ఈవెంట్ గ్రాండ్‌గా లాంచ్ చేసాడు నాగార్జున. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో గతంలో జానీ మాస్టర్‌పై కేసు పెట్టి సెన్సేషన్‌గా మారిన యంగ్ కొరియోగ్రాఫర్ షష్టి వర్మ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక చాలామంది ముద్దుగుమ్మల్లా గ్లామర్ పెర్ఫార్మన్స్ తో కాకుండా.. పద్ధతిగా లంగా ఓణితో తళ్ళుక్కున మెరిసింది సృష్టి వర్మ. ఇక తర్వాత తన పాటకు ఒక మంచి […]