స్టార్ హీరోయిన్ అనుష్క.. టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్, పాపులారిటి దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే స్వీటీ అంటూ అనుష్కను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. అయితే.. నాలుగు పదుల వయసు మీద పడుతున్న స్వీటి ఇంకా వివాహం చేసుకోలేదని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుష్క […]