వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో… సోషల్ మీడియా ద్వారా భారతీయ సినిమా సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ, అద్భుతంగా తెలుగు సినిమాల డైలాగ్స్‌ను పఠిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న వ్యక్తి – కార్ల్ స్వాన్‌బర్గ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్ ఫాలోవర్స్‌కి అధికంగా చేరిన Karl! ప్రస్తుతం కార్ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కి పైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. తెలుగు సినీ ప్రేమికులకు ఆయన […]