పవన్‌కు బిగ్ షాక్.. ఓజీ పై దారుణమైన ట్రోల్స్.. కారణం ఇదే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సుజిత్‌ డైరెక్షన్‌లో మోస్ట్ ఎవెయిటెడ్ మూవీగా రూపొందుతున్న ఓజి సినిమాపై తాజాగా.. మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓజీ నుంచి అందమైన మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. భారీ బడ్జెట్‌తో ముంబై గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందుతుంది. […]