తెలుగు డైరెక్టర్ తో జాక్వాలిన్.. ఉమెన్ సెంట్రిక్ మూవీ..!

స్టార్ యాక్టర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అమ్మడి యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్.. ఇలా అన్నిటితోనో ఆద్యంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తాను చేసిన రేస్, రైడ్, వెల్కమ్, హై స్కూల్, ఫాత‌ ఎలాంటి సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయో తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జాక్వాలిన్‌ త్వరలో ఓ టాలీవుడ్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్గా మెర‌వనుందని.. అది కూడా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా […]

కూలి మూవీ నాగ్ రోల్‌పై ఇంట్ర‌స్టింగ్ సీక్రెట్ లీక్ చేసిన లోకేష్ కనకరాజ్..!

కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ గనుక రాజ్యం కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కరుణానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాలో నిర్మించారు. ఇక ఈ సినిమాలో నెగిటివ్ స్టేట్స్ కోసం కింగ్ నాగార్జున మెర‌వ‌నున్నాడు. ఇక ఈ సినిమాల్లో అమీర్‌ఖాన్‌, శృతిహాసన్, సత్య‌రాజ్‌, ఉపేంద్ర, సౌబిన్‌ షాహీర్, పూజా హెగ్డే, రెబ్బ మౌనిక జాన్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఆగస్టు 14న గ్రాండ్ […]

ఆ పని తర్వాతే నేను ప్రశాంతంగా నిద్రపోయా.. గౌతం తిన్ననూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ కింగ్డమ్. ఇటీవ‌ల రిలజైన ఈ మూవీ ఆడియన్స్‌లో పాజిటీవ్ టాక్ ద‌క్కించుకుంది. బలమైన ఎమోషన్స్ తో ఆకట్టుకున్ని.. ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని.. ఈ క్రమంలోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని.. డైరెక్టర్ గౌతం తిన్ననూరి తాజాగా సక్సెస్ మీట్ లో వెల్లడించారు. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ […]

” కూలి ” కలెక్షన్ల పంట.. యూఎస్, ఆస్ట్రేలియాలో ఆ క్రేజీ రికార్డ్..!

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో వస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కూలీ. తమిళ్ పాపులర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక.. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగిటివ్ షేడ్స్‌లో మెర‌వ‌నున్నాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే, రెబ్బ మౌనిక జాన్, […]

మెగా కోడలికి సీఎం రేవంత్ కీలక పదవి.. ఆ విభాగంలో ఉపాసనకు పోస్ట్..!

తాజాగా మెగా ఇంటి కోడలు.. రాంచరణ్ సతీమణి అయిన ఉపాసన తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక బాధ్యతలను అందిపుచ్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపింది. అసలు మ్యాటర్ ఏంటంటే తెలంగాణ క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ స్పోర్ట్స్ పాలసీ 2025ను తీసుకొచ్చింది. రేవంత్ ప్రభుత్వం తాజాగా స్పోర్ట్స్ హాబ్ ఆఫ్‌ తెలంగాణను ఏర్పాటు చేసి ఈ సంస్థకు చైర్మన్గా.. సంజీవ్‌ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. ఆ బ్లాక్ బస్టర్ ఫ్రీక్వెల్ లో తారక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా దేవరతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన‌ ఎన్టీఆర్.. నెక్స్ట్ విర్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌తో పాటు.. హృతిక్ రోషన్ మరో హీరోగా ఉన్నాడు. ఇక తారక్ ఇది మొట్టమొదటి బాలీవుడ్ స్ట్రైట్ మూవీ కావడం విశేషం. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను ఈ సినిమాపై మంచి హైప్ […]

తారక్‌తో డ్యాన్స్ చాలా కష్టం.. భయపడ్డా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అద్భుతంగా డ్‌జ్ఞౄన్స్ వేసి సత్తచాటుకునే స్టార్ హీరోల లిస్ట్‌లో కచ్చితంగా టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. ఎంత కష్టతరమైన స్టెప్స్ అయినా ప్రాక్టీస్ లేకుండా పర్ఫెక్ట్ గా చేసే సత్తా ఉన్నా హీరో ఎన్టీఆర్ అంటూ ఇప్ప‌టికే ఆయనతో కలిసి పనిచేసిన కోస్టర్స్ ప్రసంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక తారక్‌తో సమానంగా టాలీవుడ్‌లో డ్యాన్స్ చేయగల హీరోల పేర్లలో చరణ్, బన్నీ పేర్లు వినిపిస్తే బాలీవుడ్ […]

టాలీవుడ్ స్టార్ దర్శకులను తన సినిమాల‌ డైలాగ్ రైటర్లుగా వాడేస్తున్న రాజమౌళి.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని.. స్టార్ డైరెక్టర్లుగా సత్తా చాటుకోవాలని అహర్నిశ‌లు కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో దర్శకధీరుడుగా సత్తా చాటుకున్న రాజమౌళి సైతం.. అంతకంతకు త‌న క్రేజ్ను పెంచుకునే ప్రయత్నంలో బిజీ అవుతున్నాడు. ఎక్కడ తన సినిమాల క్వాలిటి, విజువల్స్, స్టోరీ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికైనా బాహుబలి సినిమాతో పాన్ […]

ఆ క్రేజీ హీరో చేయాల్సిన సినిమాలు కొట్టేసి సూపర్ స్టార్ అయిన మహేష్ .. ఆ మూవీస్‌ ఇవే..!

సినీ ఇండస్ట్రీలో ఎక్క‌డైనా సరే.. బ్లాక్ బ‌స్ట‌ర్‌ సినిమాల పేర్లు చెప్పగానే.. అందులో నటించే స్టార్ హీరో, హీరోయిన్లు, సెలబ్రిటీల పేర్లు మాత్రమే ముందుగా ఆడియన్స్‌కు గుర్తుకు వస్తాయి. కానీ.. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణమైన దర్శకుల పేర్లు మాత్రం వెంటనే మర్చిపోతారు. ఏదేమైనా.. స్క్రీన్‌పై కనిపించేది నటీనటులే కాబట్టి.. ప్రేక్షకులు సైతం.. వాళ్లపై ఫోకస్ పెట్టి వారిని అవమానిస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలే కాదు.. వారి వార‌సులుగా ఎంట్రీ ఇచ్చే […]