వార్నర్ బ్రదర్స్‌తో బన్నీ నయా మూవీ.. హాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కనా..!

ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతున్న టాలీవుడ్ సినిమాలు అన్ని ప్రేక్ష‌కుల‌లో బ్లాక్ బ‌స్ట‌ర్‌ రిజల్ట్ అందుకుంటున్నాయి. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో తెలుగు సినిమా ఖ్యాతి మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే అదే రేంజ్‌లో మరోసారి.. టాలీవుడ్ సినిమా ఇమేజ్ రెట్టింపు చేసే ప్రాజెక్టులలో ఒకటిగా అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ పేరు తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను మొదట్లోనే మేకర్స్ స్పెషల్ వీడియో […]

తేజసజ్జా ” మీరాయ్ ” ఫస్ట్ రివ్యూ.. హైలెట్స్ ఇవే..!

హనుమాన్ లాంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్‌. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంత ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. ఇంకా చాలా […]

2025: ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ కళ్లగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!

2025లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తాజాగా రివీలైంది. ఐఎండిబి సమాచారం ప్రకారం.. విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రేంజ్‌లో హైయెస్ట్ కలెక్షన్లు మరే సినిమా టచ్ చేయలేక పోయింది. భారతదేశంలోనే కాదు విదేశాల్లోనే సినిమాకు మంచి రెస్పాన్స్ ద‌క్కింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా.. రూ.130 కోట్ల బడ్జెట్‌తో వ‌చ్చి ప్రపంచవ్యాప్తంగా […]

చిరు సినిమాకు నో చెప్పేసిన అనిరుధ్.. కోపంలో ఫ్యాన్స..!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 70వ‌ పుట్టిన రోజును తాజాగా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు చిరు. తన అందం, ఫిట్నెస్ తోను కుర్ర‌కారును ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శివ‌శంకర్ వరప్రసాద్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్‌ చిరు బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. […]

బన్నీ సినిమా కోసం ఆ హిట్ ఫార్ములాస్.. అంచనాలు పెంచేస్తున్న అట్లీ..!

పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తాజాగా AA22 కూడా చేరిపోయింది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మేకర్స్ చాలా పవర్ఫుల్ కంటెంట్ తో డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమా కోసం ప‌లు హిట్ సెంటిమెంట్స్‌ ను రిపీట్ చేయనున్నారు అనే టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జవాన్ […]

పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఓజి మ్యాటర్ లో నయా టెన్షన్..!

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సైతం ఒక‌టి. పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్‌ సైతం.. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక మరో నెల రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించినందుని.. గతంలోను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్‌ సైతం.. నాన్ స్టాప్‌గా సినిమా అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ […]

వార్ 2 తో భారీగా నష్టపోయిన నాగ వంశీ.. క్షమించండి అంటూ పోస్ట్..!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెర‌కెక్కిన బిగ్గెస్ట్ స్పైయాక్షన్ థ్రిల్లర్ వార్ 2. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే.. ఇదే సినిమాకు కాంపిటీషన్ గా రిలీజ్ అయిన కూలి సినిమాకు మాత్రం సరైన డామినేషన్ ఇవ్వలేకపోయింది. కూలీతో పోలిస్తే వార్ 2 అతి తక్కువ మంది ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంది. దీంతో పాటు.. సినిమా కలెక్షన్ల పై భారీ ఎఫెక్ట్ పడింది. […]

చిరంజీవి – బాబి కాంబో.. స్టోరీ ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు 5 దశాబ్ధాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతున్న చిరు.. ఏడు ప‌దుల వయస్సులోనూ యంగ్ హీరోలకు ఫిట్నెప్ అందంతో గ‌ట్టిపోటి ఇస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. అదిరిపోయే ఫైట్ సీన్స్‌లోను డూప్ లేకుండా స్వయంగా తానే పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి వరస ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన లైన్లో ఉన్న సినిమాల్లో బాబీ డైరెక్షన్‌లో […]

అకిరా ఎంట్రీ బాధ్యతలు ఆ డైరెక్టర్ కు అప్పగించిన పవన్.. ఎవరా స్పెషల్ పర్సన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రేంజ్‌లో సక్సెస్‌లు అందుకొంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఆయ‌న నుంచి వచ్చే సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కాగా.. పవన్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. ఆయన నుంచి రానున్న ఓజి సినిమా మరో ఎత్తు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు ధీమా వ్య‌క్తం చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ పాలిటిక్స్‌లో డిప్యూటీ సీఎం […]