రజనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్..

కోలివుడ్ థ‌లైవార్ రజనీకాంత్ తాజాగా కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి.. భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కలెక్షన్ పరంగా రికార్డ్‌ల‌ వర్షం కురిపిస్తున్నాడు. రజిని ఏడుపదుల వయసులోనూ తన స్టైలిష్‌ పెర్ఫార్మన్స్‌తో యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తూ టాలీవుడ్‌లోను మంచి ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ టాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని.. కథ చర్చలు కూడా ప్రారంభమయ్యాయి అంటూ టాక్‌ వైరల్‌గా మారుతుంది. దీనిపై అఫిషియల్‌గా ఎలాంటి […]

పూరి లైనప్ నెక్స్ట్ లెవెల్.. స్ట్రాంగ్ కం బ్యాక్ ఖాయం..!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజె ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే వరుస ఫ్లాపులతో ఉన్నాడు కానీ.. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోకు బద్రితో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రేంజ్ పూరీతి. ఈ సినిమాతో వైవిధ్యమైన సినిమాలు చేసే డైరెక్టర్ ఇండస్ట్రీలోకి వచ్చాడని చర్చించుకునేంత‌లా సక్సెస్ అందుకున్నాడు. దానికి తగ్గట్టుగానే తర్వాత ఆయన ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్‌లో కొట్టి.. టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్‌గా నిలిచాడు. […]

సింగిల్ షాట్ తో అందరి నోళ్లు మూయించిన తారక్.. రివెంజ్ మామూలుగా లేదుగా..!

ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్‌పై రాజకీయపరంగా టార్గెట్ చేసి ఎంతోమంది ఆయనను బ్రష్టు పట్టించేందుకు రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వార్ 2 రిలీజ్ తర్వాత.. ఇవన్నీ మరింతగా పెరిగిపోయాయి. సినిమాలకు, రాజకీయాలకు అసలు సంబంధం లేకపోయినా.. కావాలనే ఎన్టీఆర్ సినీ విషయాలను రాజకీయాలతో ముడిపెడుతూ.. ఆయనను మరింత నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇక తారక్ ఎప్పుడు ఎలాంటి గొడవల్లో […]

ఒత్తిడి భరించా.. ఎన్నోసార్లు పడుతూ లేచా.. వారసత్వం, పెళ్లి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.. ఉపాసన

మెగా కోడలు.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసనకు టాలీవుడ్ ఆడియ‌న్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన ద ఖాస్ ఆద్మీ పార్టీ పేరిట తన ఆలోచనలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం అపోస్ట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. సంపద, హోదా, సక్సెస్, క్రేజ్ ఏది మనల్ని గొప్ప వారిని చేస్తుంది.. ఇంటర్నల్ హ్యాబిట్స్, ఎమోషన్స్ పై క్లారిటీ.. ఇతరులకు హెల్ప్ చేసే గుణం.. గొప్ప వారిని […]

ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టార్ హీరోయిన్స్ గా సూపర్ క్రేజ్.. వీళ్ళను గుర్తుపట్టారా..?

ప్రస్తుతం త్రో బ్యాక్ థీం నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్న క్రమంలోనే.. స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. అలా ఇప్పుడు మనం ఈ పై ఫోటోలో చూస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా దూసుకుపోతున్నారు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇంతకీ ఈ ముద్దుగుమ్మలను గుర్తుపట్టారా.. వీళ్ళిద్దరు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలి నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగిన […]

పెద్ది: చరణ్ కు తల్లిగా ఆ యంగ్ బ్యూటీనా.. అసలు వర్కౌట్ అయ్యేనా..!

గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే శ‌ర‌వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇక తాజాగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో బుచ్చిబాబు సన్నా.. చరణ్ సినిమా కోసం చేస్తున్న ఓ ప్లాన్ పై.. ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ సినిమాలో రామ్‌చరణ్ తల్లి రోల్ కోసం యంగ్ బ్యూటీ ని […]

కూలి తమిళనాడులో డిజాస్టర్.. తెలుగులో సూపర్.. రిజల్ట్ ఇదే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. రీసెంట్‌గా కనీవినీ ఎరుగని రేంజ్‌లో భారీ అంచనాలు నడుమ గ్రాండ్‌గా రిలీజై మిక్స్డ్ టాక్ లో దక్కించుకుంది. కాగా.. ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. వర‌ల్డ్ వైడ్‌గా పది రోజుల్లో ఏకంగా రూ.460 కోట్ల గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టి ఇప్పటికే కూలీ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కానీ.. తర్వాత మెల్లమెల్లగా కలెక్షన్లు భారీ డ్రాప్ డౌన్ ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఫుల్ […]

తారక్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ బడా ప్రాజెక్ట్ చేయి జారిపోయిందే..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ చేయాల్సిన ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తాజాగా ఆయన చేతుల నుంచి చేజారిపోయిందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. దానికి అసలు కారణం తాజాగా రిలీజ్ అయిన వార్ 2 . అయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో తెర‌కెక్కి.. ఆగష్ 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాలీవుడ్ లో హిట్ టాక్‌ను దక్కించుకున్నా.. టాలీవుడ్‌లో మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. కలెక్షన్ పరంగా […]

సక్సెస్ కోసం సె* చేస్తే తప్పేంటి..స్టార్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో నటి నటులుగా అడుగు పెట్టిన చాలామంది ముద్దుగుమ్మలు ఎలాంటి కామెంట్స్ అయినా ఓపెన్ గా చేసేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో.. బోల్డ్ వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటారు. ఇప్పుడు అదే లిస్టులోకి మరో హీరోయిన్ చేరిపోయింది. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయమైన దీక్ష పంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. […]