బాలీవుడ్ ముద్దుగుమ్మ నేహా ధూపియకు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు.. హిందీలో మంచి పాపులారిటీ దక్కించుకున్నా.. తెలుగులోను పలు సినిమాల్లో మెరిసింది. 2003లో ఖయామత్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నేహా.. తర్వాత జూలీ, స్టిక్కర్ ఫ్యాన్ ధాన్, రేరగిలే, బాడ్ న్యూస్ లాంటి ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక తెలుగులో స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ అమ్మడు.. రాజశేఖర్ విలన్ సినిమాలో హీరోయిన్‌గా […]
Tag: super news
మొన్న నాని, నిన్న నితిన్.. ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో అసలేం జరుగుతుంది..?
తెలుగు టాప్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు దిల్ రాజు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న క్రమంలో.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. ఆయన నుంచి రానున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ. ఇప్పటికే బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు ఎల్దండి.. ఎల్లమ్మ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించినన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పనుల్లో బిజీ అయ్యాడు వేణు. కాగా.. గతంలో ఈ […]
తండ్రి, కొడుకులుగా చిరు – ప్రభాస్.. ఈ భీమవరం బుల్లోళ్ల దెబ్బకు ధియేటర్ల బ్లాస్టే..!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ లైనప్‌లో మూవీస్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వెంగ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ తన స్టోరీతో పాటు.. క్యాస్టింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. దీంతో.. సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఈ […]
వీరమల్లు, కింగ్డమ్ లో మెరిసిన ఈ యాక్టర్ డైరెక్టర్ అని తెలుసా.. కొడుకు టాలీవుడ్ క్రేజీ హీరో..!
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ సెలబ్రిటీని అంతా గుర్తుపట్టే ఉంటారు. టాలీవుడ్ లో దాదాపు పదికి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన పేరు అయ్యప్ప శర్మ. తెలుగు వాడే అయినా.. ఇక్కడ కంటే కన్నడలోనే ఎక్కువ సినిమాల్లో మెరిశాడు. కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ గా వ్యవహరించిన అయ్యప్ప శర్మ.. తర్వాత పలు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించాడు. కాగా.. అయ్యప్ప శర్మ టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గర అయింది […]
ఆ మూవీ చేయడం నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్.. నయనతార షాపింగ్ కామెంట్స్..!
సౌత్ స్టార్ బ్యూటీ నయనతార తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగా భాషతో సంబంధం లేకుండా.. సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు, అవమానాల తర్వాత ఈ రేంజ్‌కు చేరుకుంది. ఇక 50 ఏళ్ల వయస్సు మీద పడుతున్నా.. ఈ అమ్మడు వరుస సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది స్టార్ హీరోలకు జంటగా నటించి.. వాళ్ళను మించి పోయే రేంజ్ […]
పవన్‌కు బిగ్ షాక్.. ఓజీ పై దారుణమైన ట్రోల్స్.. కారణం ఇదే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సుజిత్ డైరెక్షన్‌లో మోస్ట్ ఎవెయిటెడ్ మూవీగా రూపొందుతున్న ఓజి సినిమాపై తాజాగా.. మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓజీ నుంచి అందమైన మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. భారీ బడ్జెట్‌తో ముంబై గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందుతుంది. […]
లేటు వయసులోనూ అనుష్క లేటెస్ట్ కండిషన్స్.. సినిమా చేయాలంటే తప్పనిసరి..!
అనుష్క శెట్టి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆమెతో సినిమాలు చేయడానికి మేకర్స్ సైతం ఆసక్తి చూపుతుంటారు. తన బాక్సాఫీస్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని ఫిమేల్ సెంట్రిక్‌లను సైతం తూనొందించారు. అయితే.. ఇటీవల కాలంలో అనుష్క లుక్స్ కాస్త డిఫరెన్స్ రావడంతో సినిమాలకు దూరమైంది. అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా టాలీవుడ్‌లో నవీన్ పోలీశెట్టి హీరోగా నటించిన మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి […]
వాళ్ల కోసం రెండు షిఫ్ట్ చేయడానికి నేను రెడీ.. శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఇటీవల టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు.. జయంబు నిశ్చయంబురా.. అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టాక్ షోలో తాజాగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. శ్రీ లీల సందడి చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకేసారి కాల్ షీట్లు అడిగితే.. ముందు ఎవరికి కాల్ షీట్లు ఇస్తావు అనే ప్రశ్న.. శ్రీలీలను జగపతిబాబు ప్రశ్నించగా.. దానికి శ్రీలీల.. ఎప్పటిలాగే చాలా తెలివిగా స్టైలిష్ గడసరి సమాధానాన్ని ఇచ్చింది. ఇద్దరి కోసం […]
ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. మరో సీక్వెల్ లో బాలయ్య..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరస హీట్‌లతో సూపర్ క్రేజ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సిక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచిన క్రమంలో.. ఈ సిక్వెల్ పై కూడా ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా హిట్ ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం […]