లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో పవన్.. స్టోరీ లైన్ చూస్తే మైండ్ బ్లాకే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి తన‌ సత్తా చాటుకోవాలని ప్రతి ఒక్క స్టార్ హీరో, హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే వారి చేసే కాంబినేషన్లపై కూడా ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంటుంది. ఓ స్టార్ హీరో డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. సినిమా సెట్స్‌పైకైనా రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన హైప్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే సినిమా పూర్తై.. రిలీజ్ అవ్వ‌క ముందే అంచనాలు ఆకాశానికి అందుతున్నాయి. […]

SSMB 29: షూట్ నుంచి మహేష్ వాకౌట్.. రెండు కోట్ల సెట్ వేస్ట్..

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 ప్రాజెక్ట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి ఈ సినిమా పైనే పనిచేస్తున్నాడు జక్కన్న. ఇక ఇప్పటికే సినిమా మూడు స్కెడ్యూలను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో సినిమా షూట్ గ్రాండ్ లెవెల్లో జరుగుతుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తదితర ప్రధాన తారాగాణ‌మంతా ఈ సెట్స్‌లో సందడి చేస్తున్నారు. ఫారెస్ట్ […]

‘ ఎన్టీఆర్‌ ‘ పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయిందిగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా బిరుదును సైతం దక్కించుకున్నారు. ఇక నందమూరి హరికృష్ణ వారసత్వంగా సినిమాల్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. త్వరలోనే ఆయన వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడంటూ న్యూస్ ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. […]

పవన్ ఊతపదం ఏంటో తెలుసా.. ప్రతి ఈవెంట్లో కచ్చితంగా వాడాల్సిందే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల పరంగానే కాదు.. పొలిటికల్ పరంగాను సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం గా విధులను నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న పవన్.. మరో పక్క సినిమా సమయం దొరికినప్పుడలా సెట్స్‌లోను సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇక మరో రెండు రోజుల్లో పవన్ బర్త్డే రానుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ […]

స్టార్ హీరోయిన్ మరణం.. భయంతో హిమాలయాలకు పారిపోయిన రజనీకాంత్.. కారణం ఇదే..!

కొలీవుడ్ థ‌లైవార్ రజినీకాంత్.. ఏడుపదుల వయసులోనూ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో తన స్టైల్, ఆటిట్యూడ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ జనరేషన్‌ను సైతం.. విపరీతంగా మెప్పిస్తున్నాడు. కాగా.. రజనీకాంత్ తరచూ రిలాక్సేషన్ కోసం హిమాలయాలకు వెళ్లి.. అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారని.. ఆధ్యాత్మిక ప్రదేశాలను సైతం ఎప్పటికప్పుడు సందర్శిస్తూ ఉంటారని.. అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన గాలి కోసం అక్కడికి వెళ్తారని చాలామంది భావిస్తారు. కానీ.. రజనీకాంత్ కెరీర్‌లో మొట్టమొదటిసారి హిమాలయాలకు వెళ్ళింది మాత్రం […]

చిరు రిజెక్ట్ చేసిన మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ కొట్టిన నాగ్ ఆ మూవీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోలుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. నటనతో ఆడియన్స్‌ను మెప్పించి కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటేనే స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలుగుతారు. అలా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వారిలో నాగార్జున ఒకడు. ఏఎన్ఆర్ నటవారసుడుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. సొంత టాలెంట్‌తోనే టాలీవుడ్ కింగ్‌గా ఎదిగాడు. ఎన్నో […]

AA 22 టీంలో హాలీవుడ్ మార్కెటింగ్ హెడ్.. ఇక బన్నీకి సాలిడ్ హిట్ పక్కానా..!

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. AA 22 ర‌నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని హాలీవుడ్ రేంజ్‌లో టీం ప్లాన్ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఈ ప్రాజెక్ట్‌ కోసం హాలీవుడ్ ఏజెన్సీ పనిచేస్తుందంటూ న్యూస్‌ వైరల్ గా మారుతుంది. హాలీవుడ్ పవర్ హౌస్ గా పిలుచుకునే అలెగ్జాండ్రా వీక్సొంటి ఈ టీంలో సందడి చేశారు. […]

కోడి రామకృష్ణ తలకు తెల్లటి ఖర్చీఫ్ వెనుక స్టోరీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఒకప్పుడు వర్సెస్ సక్సెస్ లో అందుకుంటే తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోయిన వారిలో డైరెక్టర్ కోడి రామకృష్ణ ఒకరు. తన కెరీర్లు 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి దాదాపు అన్ని సినిమాలతోనే మంచి సక్సెస్ లో అందుకున్న ఆయన.. తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, హిందీలోనే పలు సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించాడు. కేవలం సినిమాలే కాదు.. కోడి రామకృష్ణ లుక్స్ సైతం.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండేది. వెళ్లనిండా ఉంగరాలతో పాటు.. తలకు తెల్లటి క‌ట్టు […]

ఏఎం రత్నంతో పవన్ మరో మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిగా నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. సుమారు ఆరేళ్ల‌నుంచి సెట్స్‌నై ఉన్న ఈ సినిమా.. ఈ ఏడాదిలో నాలుగు సార్లు వాయిదా పడి ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఇక సినిమా ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొల్పి.. ఓపెనింగ్స్ తో భారీగానే కలెక్షన్లు రాబట్టిన తర్వాత మిక్స్డ్ టాక్‌తో ఫుల్ రన్‌లో సినిమా పై ప్రభావం కనిపించింది. ఈ క్రమంలోనే.. కేవలం […]