మన తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం ఒక్క సినిమా చేసి మళ్లీ ఇటువైపుకు రాని హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలోనే ఒకరు అయేషా టకియా. అక్కినేని నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సూపర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది ఈ బాలీవుడ్ భామ తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చినా కూడా ఈమె ఎందుకో […]