ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వాళ్లంతా సినిమాటిక్ యూనివర్స్ తో హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా అలాంటి ఓ సినిమాటిక్ యూనివర్స్ మూవీ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. చివరిగా సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేసిన పుష్పా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేసిందో.. నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఇక పుష్ప […]
