గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా.. తాను శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించగా.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై సక్సస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. చరణ్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. […]