పవన్ ‘ OG ‘ తర్వాత సుజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ స్టార్ హీరోతోనే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ.. ఎట్టకేలకు నిన్న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. సినిమా కోసం ఆడియన్స్‌ క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫస్ట్ డే సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు.. సుజిత్ దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుజిత్ పేరు సైతం మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా సుజిత్ గురించి […]