టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా ఇమ్రాన్ హష్మీ విలన్ గా మెరువనున్నారు. ఇక పలువురు స్టార్ క్యాస్టింగ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. డివీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. సినిమాకు సినిమా ఆటోగ్రాఫర్‌గా కే రవి చంద్రన్, ఎడిటర్ గా నవీన్ నూలి, మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ వ్యవహరిస్తున్నారు. ఈ […]
Tag: sujith
ఓజి హిందీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఇది పవన్ క్రేజ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులలో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క ఖాళీ దొరికినప్పుడల్లా సినిమామలతో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ నటించిన ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి ఒకటి. సుజిత్ డైరెక్షన్‌లో.. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా ఓ మూవీ రూపొందింది. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇక ఈ […]
బాక్సాఫీస్ వార్ కన్ఫామ్ చేసిన బాలయ్య.. థియేటర్స్ మోత మోగిపోవాల్సిందే..!
బాక్సాఫీస్ దగ్గర మోస్ట్ ఫైట్‌లలో ఓజీ వర్సెస్ అఖండ 2 కూడా ఒకటి. ప్రెసెంట్ అందరి దృష్టి సెప్టెంబర్ 25 మీదే ఉంది. ఇద్దరు మాస్, మోస్ట్ క్రేజీయస్ట్ స్టార్ హీరోస్ రెండు వైవిద్యమైన కాన్సెప్ట్లతో ఒకేరోజు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ అండంలో అతిశయోక్తి లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారని అంతా భావించినా.. ఇప్పుడు అవకాశమే లేదని తేలిపోయింది. దీంతో.. ఈ బిగెస్ట్ క్లాష్‌లో ఎవరు […]
పవన్ ఓజి క్రేజ్.. మైండ్ బ్లోయింగ్ బిజినెస్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ఓజి. ఎప్పటి నుంచో పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై.. అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, మేకింగ్ వీడియోలు సినిమాపై ఆడియన్స్ లో హైప్‌ను అమాంతం పెంచేశాయి. అంతేకాదు.. పవన్ లుక్స్, స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్ని […]
సుజిత్ – నాని కాంబోలో రానున్న మూవీ ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా..?!
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యాంగ్ డైరెక్టర్స్ అంతా వైవిధ్యమైన కధ అంశాలను ఎంచుకుంటూ సినిమాతో సక్సెస్ అందుకోవాలని.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కో దర్శకుడు ఒక్కొక్క వైవిధ్యమైన కథను ఎంచుకుంటూ సక్సెస్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో అనే ఆలోచన కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో యంగ్ డైరెక్టర్ హరీష్ ఓ సినిమాను […]
ప్రభాస్ – సుజిత్ సినిమా టైటిల్ ఇదే
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిపోయాడు. బాహుబలి సినిమాకు ముందు వరకు ప్రభాస్ గురించి తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో ఎవ్వరికి తెలియదు. బాహుబలి – ది కంక్లూజన్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు ప్రభాస్ అంటే బాహుబలి అని అందరి మదిలో మెదులుతోంది. బాహుబలి సినిమా తెలుగులో ప్రాంతీయ భాషా చిత్రంగా తెరకెక్కి ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా జనాలందరి కళ్లు బాహుబలి – ది […]