” ఓజీ ” తెర వెనుక వాళ్ళిద్దరు.. డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సుజిత్ కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఓజి. కేవలం పవన్ ఫ్యాన్స్ లోనే కాదు.. ఆడియన్స్ అందరిలోనూ ఈ సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. ఇలాంటి క్రమంలో డైరెక్ట‌ర్ సుజిత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న ఓ ఎమోషనల్ పోస్ట్ నెటింట‌ తెగ వైర‌ల్‌గా మారుతుంది. ఇద్దరు వ్యక్తులను ఉద్దేశిస్తూ సుజిత్‌ ఈ పోస్ట్‌ను పంచుకున్నారు. తాజాగా వినాయక చవితి కానుకగా రిలీజ్ అయిన సువ్వి సువ్వి సాంగ్ […]