టాలీవుడ్‌కు బాలీవుడ్ బాద్‌షా.. చరణ్ డైరెక్టర్ తో షారుక్ మూవీ..

ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్ట పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగింది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్‌ సినిమాలతో పాన్‌ ఇండియా లెవెల్లో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. సౌత్, బాలీవుడ్ అని లేకుండా.. ఇండియన్ సినిమాగా తెరకెక్కి.. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సౌత్ సెలబ్రిటీస్ బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని సందడి చేస్తుంటే.. మరోపక్క సౌత్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ కీలక పాత్రల్లో ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు.. సౌత్ సెలబ్రిటీలకు నార్త్ […]