ఇండస్ట్రీలో కొత్త రూల్ ఇకపై నటించాలంటే ఏ హీరో అయినా దానిపై సైన్ చేయాల్సిందేనట..!

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో డ్రగ్స్‌ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోలు, సెలబ్రెటీలు, డైరెక్టర్ల పేర్లు ఎక్కువగా ఈ డ్రగ్ ఇష్యులో మారుమోగుతున్నాయి. అంతేకాదు.. ఎక్కడ డ్రగ్స్ పట్టుబడిన అందరివేళ్ళు స్టార్ సెలబ్రిటీలు వైపే చూపిస్తున్న నేపథ్యంలో.. ఈ వార్తలు మరింత చర్చినీయాంశంగా మారాయి. గతంలో.. పలుసార్లు.. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వివాదాలు సంచలనం సృష్టించినా.. ఇటీవ‌ల కాలంలో ఇవి మరింతగా ఎక్కువ అవడంతో.. ఇండస్ట్రీలో ప్రముఖులు వీటిపై కఠిన […]