నేను ప్రతిభను కాదు.. వ్యవస్థను విమర్శించా.. వివాదంపై టీజీ విశ్వప్రసాద్ రియాక్షన్..!

సినీ కార్మికుల వేతనాల పెంపుపై గ‌త కొన్ని రోజులుగా చర్చలు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీజీ విశ్వ ప్రసాద్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇక ఆయ‌న కామెంట్స్ వివాదాస్ప‌దంగా మారడంతో తాజాగా మరోసారి అయిన రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చిన ఆయన.. హైదరాబాద్లో ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్లు ఉన్నారు. మా ప్రొడక్షన్ హౌస్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ) […]