సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. హీరో, హీరోయిన్ల నుంచి నటీనటుల వరకు.. కొత్త సినిమాల నుంచి.. వారి పర్సనల్ లైఫ్ వరకు.. అన్నింటిపై ఏదో ఒక రూమర్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే.. మరికొందరు మాత్రం వాటిపై రియాక్ట్ అవుతూ.. క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. వాస్తవం ఏంటో ఆడియన్స్‌కు తెలియజేస్తారు. ముఖ్యంగా.. సెలబ్రిటీస్ రిలేషన్ షిప్ గురించి ఎప్పటికప్పుడు పుకార్లు చెల్లరేగుతూనే ఉంటాయి. […]
Tag: star heroine rakul
శరీరం మాట వినకుండా తప్పు చేశా.. రకుల్ ప్రీత్ కామెంట్స్ వైరల్..!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్లో మక్కాం వేసింది. అయితే ఈ అమ్మడు మొదటనుంచి ఫిట్నెస్ఫ్రిక్ అన్న సంగతి దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు జిమ్‌లో ఎక్కువగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నడుముకు బెల్ట్ లేకుండా 80 కిలోల బరువును ఎత్తే ప్రయత్నం చేసింది. […]