ఆ స్టార్ హీరోయిన్ తో ల‌వ్‌లో విశాల్.. త్వరలోనే పెళ్లి.. వధువు ఎవరంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పెళ్ళికి సంబంధించిన రకరకాల వార్తలను నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. విశాల్ వివాహం చేసుకోబోతున్న ఆ వధువు ఎవరోకాదు.. హీరోయిన్ సాయి ధన్సికా అంటూ.. ఆమెతోనే విశాల్ ఏడడుగులు వేయబోతున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్న‌ నేపథ్యంలో.. వీరి ప్రేమకు పెద్దలు […]