NBK 111: బాలయ్య కొత్త సినిమా దసరాకు శ్రీకారం..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. టాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా అఖండ 2 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్ చేశాడట. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. బాలయ్య మరోసారి […]

మహిళా నాయకత్వంపై సమంత సెన్సేషనల్ కామెంట్స్..!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాషతో సంబందం లేకుండా అన్ని ఇండస్ట్రీలోను సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ.. ఆడపా దడపా వెబ్ సిరీస్లలో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రక్త బ్రహ్మండ్ ది బ్ల‌డీ కింగ్డమ్ సిరీస్‌తో బిజీబిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. గతంలోలా ఎక్కువ ప్రాజెక్టులు చేయన‌ని.. కానీ చేసే అతి తక్కువ ప్రాజెక్టులలో ఆయన మంచి నాణ్యత.. కచ్చితంగా […]

మెగా 158: చిరంజీవి నెక్స్ట్ సినిమా ముహూర్తం పిక్స్ అప్పటి నుంచి షూట్ షురూ..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభ‌ర‌, మన శంకర వరప్రసాద్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న.. మన శంకర వరప్రసాద్ గారు.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక విశ్వంభ‌ర సినిమా ఇప్పటికే షూట్‌ ముగించుకొని.. విఎఫ్ఎక్స్, ఇత‌ర ప‌నుల‌లో మేక‌ర్స్ బిజిగా గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమా రిలీజ్ కు మరింత ఆలస్యం అవుతుందని.. వచ్చే ఏడాది స‌మ‌ర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ […]

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చీప్ కామెంట్.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ రిప్లై..!

టాలీవుడ్ స్టార్ యాక్టర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం రేణు దేశాయ్ ఏ సినిమాలు చేయట్లేదు. అయితే.. చివరిసారిగా మాస్ మహారాజు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో మెరిసిన ఈ అమ్మడు.. తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించినా.. పిల్లలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్‌ను అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా […]

నేటి నుంచి ఆ లైఫ్ కు దూరంగా ఉంటా.. అనుష్క డెసిషన్ తో ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దంన్నర కాలంపాటు ఇండస్ట్రీని షేక్‌ చేసి పడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఓ మీడియమ్ రేంజ్‌స్టార్ హీరో రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అమ్మడు బాహుబలి తర్వాత సినిమాల్లో స్పీడును తగ్గించి ఏడాదికో, రెండు సంవత్సరాలకో ఓ మూవీతో పలకరిస్తుంది.ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్ల‌ క్రితం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. […]

వెంకటేష్ – త్రివిక్రమ్ మూవీ పై బ్లాస్టింగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రూపొందుతుంది. అయితే గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకు ఉందో తెలిసింది. ఈ సినిమాకు త్రివిక్రమే రచయితగా వ్యవహరించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుందని అభిమానులంతా ఎంతగానో అభిప్రాయాలను వ్యక్తం […]

మీరాయ్‌ పార్ట్ 2 టైటిల్ లీక్.. విలన్ గా ఆ పాన్ ఇండియన్ స్టార్ హీరో..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌ బ్లాక్ బస్టర్ కొట్టి తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ మీరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో తేజ ఓ యోధుడిగా మంచి మనసున్న వ్య‌క్తిగా , మంచు మ‌నోజ్ ఓ పవర్ఫుల్ […]

కొత్తలోక నయా రికార్డ్.. బాహుబలి 2 రికార్డును చిత్తు చేసిందిగా..!

సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.. నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మలయాళం మూవీ కొత్తలోక. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో.. కళ్యాణి ప్రియదర్శి మెయిన్ లీడ్ గా నటించింది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసింది. బాలీవుడ్ సినిమాలను సైతం పల్టీ కొట్టించి ఊహించని రేంజ్ లో రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పటికే ప్రపంచ […]

‘ మీరాయ్ ‘ తో క్లాష్.. ‘ కిష్కింధపురి ‘ కి వర్కౌట్ అయ్యిందా..!

నేడు టాలీవుడ్‌ బాక్సాఫీస్ బరిలో మీరాయ్‌, కిష్కింధ‌పురి రెండు సినిమాలు స్ట్రాంగ్ పోటీతో నిలిచాయి. కాగా.. మీరాయ్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా.. కిష్కింధ‌పురి సినిమాకు హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేశారు. ఈ రెండు సినిమాల్లో మీరాయ్‌ సినిమాకే పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన భారీ విజువల్స్, బడ్జెట్, అప్పటికే తేజ కు హనుమాన్ ద్వారా వచ్చిన పాపులారిటీ.. ఈ రేంజ్‌లో హైప్‌కు కార‌ణం. ఇక సినిమాకు ప్రీవియస్ […]