16 ఏళ్లక్ కాస్టింగ్ కౌచ్.. తర్వాత బి గ్రేడ్ సినిమాలతో పాపులర్.. ఈ బ్యూటీ ఎవరంటే..?

ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. సక్సెస్ సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటీనటులుగా మారాలని ఫిక్స్ అయిన తర్వాత.. ఎన్నో అవమానాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేడీస్ అయితే కాస్టింగ్ కౌచ్ సంఘటన కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా ఎప్పటికైనా ఎంతోమంది ముద్దుగుమ్మలు తమ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని ఓపెన్ గానే షేర్ చేసుకున్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ఈ బ్యూటీ కూడా ఒకటి. […]