టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక.. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో తన సత్తా చాటుకోవాలని సిద్ధమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా స్టార్ దర్శకులుగా రాణిస్తున్న వారి లిస్టులో జక్కన్న చేరాలని ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రాజమౌళి […]
Tag: ssmb 29
SSMB 29: అడ్డంగా దొరికిపోయిన రాజమౌళి.. పృధ్విరాజ్ లుక్ ఆ యానిమేటెడ్ సిరీస్ కు కాపీనా..!
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకంటూ ఓ ప్రత్యేకమైన స్టేజ్ ఉండేది కాదు. తమిళనాడులోని మద్రాస్‌లో తమిళ్ ఇండస్ట్రీలోనే టాలీవుడ్ కూడా బాగానే ఉండేది. అప్పుడు మనకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండాలని కష్టపడి నాగేశ్వరరావు టాలీవుడ్‌ను క్రియేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించి తెలుగు సినిమాల కోసం ఒక స్టాండ్ తీసుకున్నారు. అయినా భారతదేశంలో తమ ఇండస్ట్రీని టచ్ చేసే తోపు ఇండస్ట్రీ మరొకటి లేదంటూ తమిళ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ రెచ్చిపోయేవి. అలాంటిది.. ఇప్పుడు పాన్ ఇండియా […]
చరణ్ ” పెద్ది ” ఫస్ట్ సింగిల్ చిక్కిరిచికిరి వచ్చేసిందోచ్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మేరవనున్నారు. ఇక ఈ సినిమా అర్బన్ స్పోర్ట్స్ బాక్ డ్రాప్‌లో.. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే.. సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ […]
SSMB 29: టైటిల్ లాంచ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్‌ల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో SSMB 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు జక్కన్న. ఇక సినిమా సక్సెస్ అయితే తెలుగు సినిమాకి గర్వకారణం గా నిలుస్తుంది. దీంతో.. సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జక్కన్న.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మన టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ప్రమోషన్స్ కోసం వాడు కొన్ని సినిమాను మరింత హైలెట్ చేయాలని ఆలోచనలో ఉన్నాడట. […]
మహేష్ కు మాటిచ్చిన రాజమౌళి.. బాహుబలి కంటే ముందే..!
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో కలలు కంటూ ఉంటారు. ఇక పాన్ ఇండియా లెవెల్‌లో బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు రిలీజై.. పాన్ ఇండియన్ సక్సెస్ దక్కించుకున్న తర్వాత.. ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకు.. ఎంతో మంది స్టార్లు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే.. తన సినిమాలకు హీరోలను ఎంచుకునే ఛాయిస్ రాజమౌళికి వచ్చింది. ఏ హీరోతో […]
SSMB 29: ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. క్రేజీ అప్డేట్ రివీల్ చేసిన కాళభైరవ..!
ప్రస్తుతం పాన్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో మహేష్ – రాజమౌళి మూవీ పేరే మొదట వినిపిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మహేష్ సినిమా అంటే ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంటుంది. అలాంటిది.. జక్కన్న – మహేష్ కాంబోలో మూవీ అంటే.. ఈ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవ్వడం కామన్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్క చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫాన్స్ కు ఫుల్ ట్రేడ్ […]
SSMB 29: గ్రాండ్ లెవెల్లో టైటిల్ లాంచ్ ఈవెంట్.. హాలీవుడ్ కు రీసౌండ్ వినిపించేలా..!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన జక్కన్న.. త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ తో ప్రపంచం మొత్తం షేక్ అయ్యేలా చేశాడు. అయితే.. ఇప్పుడు చేస్తున్న మహేష్ సినిమాతో ఫస్ట్ టీజర్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. ఇక మహేష్తో రాజమౌళి సినిమా సైలెంట్ షూట్‌ను జరుపుకుంటున్న […]
ఏకంగా 10 వేల కోట్లు.. టాలీవుడ్ సత్తా చాటుతున్న మహేష్, రాజమౌళి..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి కేవలం పాన్ ఇండియా లెవెల్లో కాదు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో ఇమేజ్ ఏర్పడింది. తన ప్రతి సినిమాతో తాను మాత్రమే సక్సెస్ అందుకోవడం కాదు.. తెలుగు సినిమా కీర్తి అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు జక్కన. ఇండియాలో ఉన్న టాప్ సూపర్ స్టార్స్ కంటే.. జక్కన్న పెద్ద స్థాయిలో నిలిచాడు. బాహుబలి సిరీస్‌తో టాలీవుడ్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన ఈయన.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టాడు. ఇప్పుడు […]
SSMB 29 నుంచి సీన్ లీక్.. ఫ్యాన్స్ కు పూనకాలే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న మూవీ SSMB 29. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి రాకముందే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కరణం రాజమౌళి డైరెక్షన్. అది కూడా పాన్ వరల్డ్ రేంజ్‌లో అంటే.. ఆయన ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు ఆడియన్స్ లో అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే.. సినిమా అనౌన్స్మెంట్ వచ్చి రెండు ఏళ్లు […]








