SSMB 29: పవన్ లుక్ కాపీ చేసిన మహేష్.. జక్కన్న అడ్డంగా దొరికిపోయాడుగా..!

టాలీవుడ్ దర్శకుధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో SSMB29 రన్నింగ్ టైటిల్ తో ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు మహేష్ సంవత్సరంన్నర‌ నుంచి పనిచేస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు మహేష్ 50వ‌ సంవత్సరంలో అడుగుపెట్టిన క్రమంలో బర్త్ డే రోజున సినిమా నుంచి అప్డేట్ […]